వధువు కిర్రాక్ డ్యాన్స్.

by Shyam |
వధువు కిర్రాక్ డ్యాన్స్.
X

పెళ్లి మండపంలోకి వస్తూ ఓ వధువు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మండపంలో అడుగుపెడుతూనే తన బృందంతో కలిసి అదరగొట్టేసింది. కేరళలోని కన్నూరులో జరిగిందీ ఘటన. తన బృందంతో కలిసి ‘మలైమారు’ అనే పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని పెళ్లి కూతురు ఆకర్షించింది. సాధారణంగా వధువు సిగ్గుల మొగ్గలై పెళ్లి మండపంపైకి చేరుకోవడం చూస్తుంటాం. అలాంటిది ఎలాంటి బెరుకూ లేకుండా పెళ్లికి హాజరైన అతిథుల ముందే ఫుల్ ఎనర్జీతో ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షించింది.

Advertisement

Next Story