- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాకింగ్.. ఏకంగా మహిళా ఎంపీకే ఆ వీడియోలు పంపిన యువకులు..
by D.Reddy |

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఓ మహిళా ఎంపీకి ఆశ్లీల వీడియోలు పంపి కటకటాల పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరులు భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు అసభ్యకరమైన వీడియో, సందేశం పంపారు. దీనితో ఎంపీ ఫిబ్రవరి 7వ తేదిన.. గుర్తు తెలియని నెంబర్ నుండి మొదట అభ్యంతర వీడియో కాల్ వచ్చిందని.. తాను డిస్ కనెక్ట్ చేసినా.. మరో నెంబర్ నుండి అసభ్యకరమైన వీడియో, సందేశం పంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ పని చేసింది రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులని గుర్తించి.. వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, వీరిద్దరు తోబుట్టువులు కావడం గమనార్హం.
Next Story