ఇదీ ఫౌంటెన్ కాదు.. మిషన్ భగీరథ పైప్ లైన్

by samatah |
ఇదీ ఫౌంటెన్ కాదు.. మిషన్ భగీరథ పైప్ లైన్
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఇదేదో ఫౌంటెన్ అనుకుంటున్నారా.. అయితే తప్పులో కాలు వేసినట్టే..ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్. రామారెడ్డి కి వెళ్లే దారిలో వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడడంతో నీరు చిమ్ముతుంది. దీంతో నీరంతా వృధాగా పోతుంది. రోడ్డున వెళ్ళేవారు చూసి ఫోటోలు దిగుతున్నారే గానీ.. అధికారులకు సమాచారం ఇవ్వలేక పోయారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీ ని బాగుచేయించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed