- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాట్లాడుకుందామని పబ్‌కి పిలిచి.. లవర్‌ను చితకబాదిన ప్రియుడు

X
దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని స్పాయిల్ పబ్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. మాట్లాడుకుందామని పిలిచి యువతిని ప్రియుడు చితకబాదాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story