- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్
by Jakkula Mamatha |

X
దిశ,కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యానాం గొల్లల వీధిలో మహిళ మెడలో నుంచి గొలుసు, గాజులు దోచుకున్న కేసులో కనకాల వెంకటేశ్వరరావు అరెస్ట్ కాగా రిమాండులో ఉన్నాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ కనకాల వెంకటేశ్వర రావు యానాం సబ్ జైలు గోడదూకి పరారయ్యాడు. సి సి ఫుటేజ్ ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు కాకినాడ వైపు పారిపోయినట్లుగా భావించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story