- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో దారుణం.. యువతి చేతులు, కాళ్లను కత్తితో కోసి..

X
దిశ, శేరిలింగంపల్లి : ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రేమ్ సింగ్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి ఇంటిలోకి చొరబడి అమ్మాయి గొంతు, చేతులు, కాలు మనికట్టు కోసి బంధించాడు. అమ్మాయి అరుపులతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని యువకుడి చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు యువతిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story