- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్జీ ఎఫెక్ట్: గొంతుకోసుకున్న బాలుడు
X
దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ పిల్లల ఉసురు తీస్తోంది. పబ్జీ ఆడేందుకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన గొంతునే కోసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు గొంతుకోసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story