- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఉభయసభలు అలా ప్రారంభం.. ఇలా వాయిదా!
X
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. అదేవిధంగా రాజ్యసభను 12.24 గంటల వరకు వాయిదా వేశారు.
ఈరోజే ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అలా ప్రారంభమయ్యాయో లేదో అంతలోనే ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తుండటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Advertisement
Next Story