- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
X
ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాతో మొత్తం భారతదేశాన్ని, తన అద్భుతమైన నటనతో ఆకర్షించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సినిమాలే కాకుండా పలు టీవీ సీరియళ్లలో కూడా సుశాంత్ సింగ్ నటించాడు. 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సుశాంత్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో సేవా సంస్థ కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకే కాకుండా.. మొత్తం భారతదేశ సినీ, క్రికెట్ అభిమానులను కలచివేసింది.
Advertisement
Next Story