జనగామలో షురువైంది

by Shyam |
జనగామలో షురువైంది
X

దిశ, వరంగల్: జనగామ జిల్లాలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు పట్టణంలోని 2వ వార్డులో ఐసీఎమ్మార్ బృందం పర్యటించింది. టీం సభ్యులు ర్యాండమైజేషన్ పద్ధతిలో గుర్తించిన వారి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. పరీక్షలకు గాను జనగామ మున్సిపాలిటీలో ఒక వార్డును, జిల్లాలో 9 గ్రామాలను ఎంపిక చేశారు. జిల్లాలో గ్రామానికి 40 మంది చొప్పున రెండు విడతల్లో 400 పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story