- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్సిజన్ రీ-ఫిల్లింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్హాట్‌లోని కాటి వెల్డింగ్ స్టోర్ ఆక్సిజన్ ప్లాంట్‌లో ఈరోజు మధ్యాహ్నం సిలిండర్లను రీఫిల్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story