- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా ఊర్వశి రౌతేలా నటిస్తున్న టాలీవుడ్ మూవీ ‘బ్లాక్ రోజ్’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఊర్వశి తెలుగు తెరకు పరిచయం అవుతుండగా.. లేటెస్ట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హిందీ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి సంపత్ నంది కథ అందిస్తుండగా.. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస చిత్తూరి నిర్మాత కాగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
https://www.instagram.com/p/CFeVdU0B6Fl/?utm_source=ig_web_copy_link
‘నేను అరుదైన నల్ల గులాబీని’ అంటూ ఊర్వశి ‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్ షేర్ చేసింది. చీకటితో పాటు మనోహరంగా ఉన్న తను ముళ్ళు, విషంతో పెరిగానని.. తనను ప్రేమిస్తున్న వారు మురిసిపోతారు, బాధపడతారని సినిమాలో తన క్యారెక్టర్ గురించి పరిచయం చేసింది. బ్లాక్ రోజ్ ఫస్ట్ లుక్‌ను ఆదరించి ట్రెండింగ్‌లో ఉంచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.