- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాసేపట్లో ఆ ఆలయానికి బండి సంజయ్
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం జోరుగా నిర్వహించారు. కాగా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం బండి సంజయ్ సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయానికి రానున్నారు. బీజేపీ గెలుపు కోసం బండి సంజయ్ ఉదయం 9 గంటలకు అమ్మవారిని సందర్శించి అమ్మ ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లనున్నారు.
Advertisement
Next Story