- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గెలిపిస్తే… చావును గిఫ్టుగా ఇచ్చాడు’
దిశ, హుజురాబాద్: రాష్ట్రం సాధన కోసం ప్రాణాలు అర్పించిన, అమర వీరుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఆరోపించారు. గురువారం అమరుల కుటుంబాలను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ…
కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ ఉద్యమానికి మూలం అనే విధానంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో లేని మంత్రులను, ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చినా ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.
ఈటల గెలుపుకోసం కృషి చేసిన ప్రవీణ్ కుటుంబానికి, ఈటల ప్రవీణ్ చావును గిఫ్టుగా ఇచ్చాడన్నారు. ప్రవీణ్ మృతిని ఆయనపై కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు. ప్రవీణ్ జీవితకాల సర్వీస్‌ను మదింపు చేసి నష్టపరిహారం అందించాలని, ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలని బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.మృతుడు ప్రవీణ్ కుటుంబాన్ని బీజేపీ బృందం పరామర్శించారు.