- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మా ఫోన్లు ట్యాపింగ్.. ప్రభుత్వం సమాధానమివ్వాలి
by Shamantha N |

X
రాజస్థాన్: రాజస్థాన్ లో ప్రస్తుతం రాజకీయ వేడి నెలకొన్నది. సొంత ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. దీంతో ప్రతిపక్షం, అధికార పక్షం మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత సంబిత్ పత్రా మాట్లాడుతూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పైరయ్యారు. ‘మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి’ అంటూ ఆయన మండిపడ్డారు.
Next Story