- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ను విమర్శించే హక్కు బీజేపీకి లేదు
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ప్రజల వద్దకు వచ్చి ప్రచారం చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో బీజేపీ కౌన్సిలర్ చందన్ సుమన్ సహా 100మంది బీజేపీ నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రం జీఎస్టీ బకాయిలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హుజూర్నగర్లో ప్రజలిచ్చిన తీర్పే దుబ్బాకలో రిపీట్ అవుతోందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story