22, 23 తేదీల్లో బయో ఏషియా సదస్సు

by vinod kumar |
22, 23 తేదీల్లో బయో ఏషియా సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బయో ఏషియా 18వ ఎడిషన్ వార్షిక సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో జరగనుంది. ప్రధానంగా కొవిడ్​–19, గ్లోబల్​హెల్త్​, ఫార్మా, మెడ్​టెక్​ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. సదస్సులో ఫార్మా, బయో టెక్​కంపెనీలకు చెందిన సీఆర్ఓలు, సీఎంఓలు, సీడీఎంఓలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.

బయోటెక్ స్టార్టప్స్​, అకాడమిక్​ ఇన్​స్టిట్యూట్లు, సైన్స్​అండ్​ రీసెర్చర్స్​, పాలసీ రూపకర్తలు, రెగ్యులరేటరీ నిపుణులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. రెండు రోజుల ప్యానెల్​ డిస్కషన్​లో ప్రపంచ వ్యాప్త నిపుణులంతా కరోనా వైరస్​, ఇతర అంశాలపై ప్రసంగిస్తారు. కరోనా ఆపద కాలంలో లైఫ్ సైన్సెస్ ​రంగంలో అనేక మార్పులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed