- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ కేసు విచారణ పూర్తి.. తీర్పుపై హైకోర్టు రియాక్షన్ ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్: పబ్లిక్ న్యూసెన్స్ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తాజాగా పల్లవి ప్రశాంత్, మహావీరునికి బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, సోదరుడు మహావీరునికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
Advertisement
Next Story