- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > Bigg Boss Telugu 9 > Bigg Boss 7 Telugu : పెద్ద స్కెచ్ వేసి.. పవరాస్త్ర కొట్టేసిన అమర్‌దీప్
Bigg Boss 7 Telugu : పెద్ద స్కెచ్ వేసి.. పవరాస్త్ర కొట్టేసిన అమర్‌దీప్

X
దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్ సీజన్ 7 పేరుకు తగ్గట్లే ఉల్టా పుల్టాగా సాగుతుంది. హీటెక్కించే నామినేషన్స్ రోజు హౌస్ మొత్తం కూల్ గా ఉంది. నిన్న రాత్రి ఈరోజు మాత్రం హౌస్ దద్దరిల్లింది. ఓవైపు మాయాస్త్ర కోసం వేట, కంటెస్టెంట్లు తిట్టుకోవడం, అబద్ధాలు, కేకలు, అరుపులు.. ఎపిసోడ్ ఒక రేంజులో ఉంది.
అమర్ దీప్ సిగరెట్ తాగుతూ పెద్ద స్కెచ్ వేశాడు. సందీప్ మాస్టర్, తేజతో మాట్లాడుతూ శివాజీ పవరాస్త్రాని దాచేయాలన్నాడు. దాని వల్ల నీకేమి ఉపయోగం ఉందని తేజ అడిగితే నాకు ఏం రాదు కానీ దాచేయాలి.. ఒక వేళ నన్ను అడిగినా సరే నేనే దాచానని ఒప్పుకుంటానని అమర్ పొగరుగా చెప్పాడు. ఇక ఉదయం కాగానే అందరూ వినాయకుడి పూజ కోసం మొత్తం ముస్తాబయై అందంగా రెడీ అయ్యారు. బుజ్జి వినాయకుడ్ని తయారు చేసి పాటలు కూడా పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు.
Next Story