- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg bossలోకి టీఆర్ఎస్ ఎంపీ.. ఈ రోజు సందడే ఇక
X
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈయన పిలుపు మేరకు ఎంతో మంది ప్రముఖులు, సినీ నటులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్5 ఎండింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు హౌస్‌లో ఆరుగురు కంటెస్టెట్స్ మాత్రమే ఉన్నారు. ఇక ఈ ఆదివారం బిగ్ బాస్5లో ఎంపీ సంతోష్ కుమార్ సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్‌కి ఓ గెస్ట్ రావడం ఆనవాయితీ అందులో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ బిగ్ బాస్‌హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌తో ముచ్చటించనున్నారని సమాచారం.
Advertisement
Next Story