బెడ్‌రూమ్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న వీడియో..

by Shyam |   ( Updated:2023-10-10 16:11:15.0  )
big boss
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షోతో చాలా మంది స్టార్లు అయిన విషయం తెలిసందే. ఈ క్రమంలో బిగ్‌బాస్ 4తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల సోయగం దివి వాధ్య. అప్పటి వరకు యూట్యూబ్‌తో అందరిని ఆకట్టుకున్న అమ్మడు బిగ్‌బాస్‌తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తన అందాలను ఆరబోస్తూ అనేక ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే అమ్మడు ప్రస్తుతం అభిమానులకు షాక్ ఇచ్చింది. బెడ్‌రూమ్‌లో రెచ్చిపోతూ అందరి మతులు పోగొడుతోంది.

అమ్మడు ప్రస్తుతం ‘నయీమ్ డైరీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 10 రిలీజ్ కానుండగా మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో దివి నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది. ఈ వీడియోలో అమ్మడు తన అందాలను ఆరబోయడమే కాకుండా, అర్థనగ్నంగా కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వీడియోలోని సీన్స్‌ను కట్ చేసుకొని కొందరు తమ ఇన్‌స్టా స్టోరీస్‌గానూ అప్‌లోడ్ చేస్తున్నారు.

కామాంధుడు.. పరీక్షల పేరుతో 17 మంది విద్యార్థినిలను అక్కడికి తీసుకెళ్లి

HYD: నీరుగారిన టాలీవుడ్ ఈడీ డ్రగ్స్ కేసు

Advertisement

Next Story