- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని దేశంతో పాటు ప్రజలు, కరోనా బాధితులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మందుపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. క్లినికల్ ట్రయల్స్ మొదటి దశను ఈనెల 15న ప్రారంభించామని తెలిపింది. 375మందితో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తొలిదశ క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లను 14 రోజుల పాటు పరిశీలించనుండగా…అనంతరం 750మందితో భారత్ బయోటెక్ రెండో విడత ట్రయల్స్ నిర్వహించనుందని ఆ సంస్థ ప్రకటించింది.
Advertisement
Next Story