- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హుస్సేన్ సాగర్‌లో అద్భుతం ఆవిష్కృతం..
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్‌లో శనివారం సాయంత్రం అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో బుద్ధుడి చుట్టూ మేఘాలు నలుపు రంగును సంతరించుకోగా, సూర్యుడు పసుపు వర్ణంలో దర్శనమిచ్చాడు. నలుపు వర్ణానికి పసుపు కిరణాలు తోడవడంతో బుద్ధుడి చుట్టూ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
ఆ సుందర దృశ్యం నగర వాసులను కనువిందు చేసింది. హుస్సేన్ సాగర్‌లోని నీటిలో అస్తమిస్తున్న సూర్యుడి ప్రతిబింబం, నీటి అలలపై పసుపు, ఎరుపు వర్ణంలో కదలాడే దృశ్యాలు బుద్ధుడికి కొత్త అందాన్ని అద్దాయి. ఆ సుందర దృశ్యాలు మీకోసం..
Advertisement
Next Story