- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీజీ టీకాతో భారత్‌లో తక్కువ మరణాలు
X
భారత్, చైనాల్లో తక్కువ కరోనా కేసులు నమోదు కావటానికి బాల్యంలో వేసే బీసీజీ టీకాలే కారణమని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఈ టీకా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వారు నిర్ధారించారు. ఈ టీకాను నిలిపివేయడంతో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్, చైనా దేశాల్లో చిన్నారులకు ఇప్పటికీ బీసీజీ టీకాలు వేస్తున్నారు. టీకాల కారణంగా మరణాల రేటు తక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
tags;bcg vaccine,scientist,coronavirus,Low casualties,india and china
Advertisement
Next Story