- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు.
by Shyam |
X
దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. సాగు చట్టాలను ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. విద్యుత్ చట్టాలపై చేసినట్లే సాగు చట్టాలపై కూడా వ్యతిరేక తీర్మానం చేయాలని చెప్పారు. సాగు చట్టాలను సీఎం కేసీఆర్ ముందు వ్యతిరేకించారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని వివరించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేసీఆర్ తన వ్యక్తిగత అవసరాల కోసం రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టారని చెప్పారు.
Advertisement
Next Story