- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా ‘బసవతారకం’ 20వ వార్షికోత్సవం
by Shyam |
X
దిశ , హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభించబడిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టిట్యూట్ 20వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆవరణలోని మాజీ సీఎం నందమూరి తారక రామారావు, బసవతారకం ల విగ్రహాలకు హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ లు ఇనిస్టిట్యూట్ అందిస్తున్నసేవలను కొనియాడారు. ఈ మేరకు వారు ప్రత్యేకంగా లేఖ రాశారు.
Advertisement
Next Story