- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగ్లా ఆర్మీ క్యాంప్ లో భారత్ జవాన్లు.. ఏకంగా 123 మంది..
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పీచమణిచి అర్ధశతాబ్దం పూర్తి అయింది. బంగ్లాకు బాసటగా జరిగిన యుద్దంలో బంగ్లాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇరుదేశాల మధ్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి కావడంతో మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాకు వెళ్లారు. బంగ్లా సైనికులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు.
పరేడ్ లో గౌరవవందనం స్వీకరించిన ఆయనకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. భారత్ కు చెందిన 123 మంది తివిధ దళాల బృందం ఈ పరేడ్ లో పాల్గొన్నారు. 1971 లో జరిగి పాక్-బంగ్లా యుద్దంలో భారత్ ఎంతో సహాయం చేసింది. దాంతో ఉత్తర దక్షిణ పాకిస్తాన్ లు గా ఉన్న దాయాది దేశం రెండు ముక్కలుగా మారింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం ఈ రోజును స్వతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటోంది.
♦మూడు రోజుల పర్యటనకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ చేరుకున్నారు.
♦ఢాకా విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనస్వాగతం లభించింది.
♦అక్కడ రామ్ నాథ్ కోవింద్ సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
♦ఢాకాలో నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. pic.twitter.com/BLa4SVp0Ej— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 15, 2021