- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య అలా.. చేస్తోందని బెడ్ రూంలో చేయకూడని పనిచేసిన భర్త
X
దిశ, వెబ్ డెస్క్: చిన్న చిన్న కారణాల వల్ల కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. అంతేకాదు ఇంకొందరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోపాళ్యంలో నివాసముండే క్రిష్ణప్ప(42) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొద్దిరోజుల నుంచి అతను పనులకు వెళ్లడంలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ పనికి ఎందుకు వెళ్లలేదంటూ ఇటీవల అతడిని భార్య మందలించి బయటకు వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురైన అతను భార్య తిరిగి వచ్చేసరికి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story