- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కి కృతజ్ఞతలు
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కేంద్రం తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సహకరించిన కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందిరాగాందీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష కేంద్రాలను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని లేఖ రాశానని తెలిపారు. యూనివర్సిటీ యాజామన్యం, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సానుకులంగా స్పందించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో పలుచోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ గడువును 25జూలై 2020 వరకు పొడిగించిందని తెలిపారు.
Advertisement
Next Story