నేడు బండి సంజయ్ బాధ్యతలు స్వీకరణ

by Shyam |
నేడు బండి సంజయ్ బాధ్యతలు స్వీకరణ
X

బీజేపీ రాష్ర్ట అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ర్ట పార్టీ కార్యాయలంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చురుగ్గా నిర్వహిస్తున్నారు.

Tags: mp Bandi Sanjay, BJP President, karimnagar, party office

Advertisement

Next Story