- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.. ఢిల్లీలో భారీ పేలుడు!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడులో పలు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది.
దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story