- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గ ప్రజలకు బాలయ్య కరోనా మెడికల్ కిట్స్
X
దిశ, సినిమా: నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం కొవిడ్ బాధితుల కోసం రూ.20లక్షల విలువైన మందులను సమకూర్చారు. తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి హిందూపురానికి కరోనా మెడికల్ కిట్స్ పంపించారు. కాగా హిందూపురంలోని తన నివాసం వద్ద టీడీపీ నాయకులు కొవిడ్ బాధితుల బంధువులకు ఈ కిట్స్ పంపిణీ చేశారు. ఎన్‌బీకే సేవా సమితి వారి సౌజన్యంతో 20వేల కిట్లు పంపించినట్లు తెలిపారు. ఒక్కో కిట్ విలువ రూ. 1100 ఉంటుందని చెప్పారు. ఐదు రోజుల క్రితం ఆల్రెడీ 1500 కిట్లను పంపిణీ చేసినట్లు వివరించారు.
Advertisement
Next Story