- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. వంద మాత్రమే ఇస్తున్నారు: అయ్యన్న పాత్రుడు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడంలేదన్నారు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 8 వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారికి మెమో ప్రకారం భోజనం పెడుతున్నారా అని ప్రశ్నించారు. క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్లే కరోనా రోగులకు రూ. 2 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని, వారికి వంద మాత్రమే ఇస్తున్నారు.. మిగతా రూ. 1,900 ఏం చేస్తున్నట్లు? అని అయన్నపాత్రుడు ప్రశ్నించారు. నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ ఆసుపత్రులలో కరోనా టెస్టింగ్ కిట్లు లేవన్నారు.
Advertisement
Next Story