అయోధ్యకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఇలా స్పందించారు

by Mahesh |   ( Updated:2024-01-25 04:18:23.0  )
అయోధ్యకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఇలా స్పందించారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు రేపటి అయోధ్య ప్రారంభోత్సవం గురించి ఎదురు చూస్తున్నారు.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది. అందులో జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రేపు జరగనున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కోసం లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఇది ప్రజల చిరకాల స్వప్నం. 500 సంవత్సరాల తర్వాత, ఇది ఎట్టకేలకు నిజం కాబోతోంది. ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed