- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs AUS: నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ.. కష్టాల నుంచి గట్టెక్కిన టీమిండియా
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 171 బంతులు ఆడిన నితీష్ 105 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 9 వికెట్లను కోల్పోయి 358 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి, (105 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (50) భాగస్వామ్యంతో టీమిండియా ఫాల్ఆన్ గండం నుంచి బయటపడి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత్, ఆస్ట్రేలియా కన్నా.. 116 పరుగులు వెనకబడి ఉంది. భారత ఇన్సింగ్స్‌లో నితీశ్ రెడ్డి (105 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (50), యశస్వీ జైస్వాల్ (82), కేఎల్ రాహుల్ (24), రిషభ్ పంత్ (28) పరుగులు చేశారు. ఇక ఆసిస్ బౌలర్లలో ఆసిస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, పాట్ కమిన్స్ 3, నాథన్ లయన్ 2 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.