- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం.. ప్రధాని మోడీ సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో 11 రోజుల్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు మరో 11 రోజులు మాత్రమే ఉంది. మహోత్తర ఘట్టాన్ని ప్రారంభించే క్రతువులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. భగవంతుడు దేశ ప్రజల తరఫున తనను ఓ సాధనంలా ఈ వేడుకలో భాగస్వామిని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి 11 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. ఈ సందర్భంగా నా భావాలు తెలపడం కష్టంగా ఉన్నా.. నా తరఫు నుంచి చేయగలిగిందతా చేస్తాను’ అని మోడీ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story