- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షర్ పటేల్ ప్రపంచ రికార్డ్… ఇప్పట్లో దీన్ని బ్రేక్ చేయడం కష్టమే..!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు సార్లు ఐదు వికెట్లు తీసిన స్పిన్నర్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కాన్పూర్ టెస్టులో న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ ఈ ఘనత సాధించాడు. అయితే అక్షర్ కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఐదు సార్లు ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియాకు చెందిన చార్లీ టర్నర్ (1887-1888), ఇంగ్లండ్‌కు చెందిన టామ్ రిచర్డ్‌సన్ (1893-1895) పేర్ల మీద ఉన్నాయి. తాజాగా అక్షర్ కూడా వీరి సరసన చేరాడు.
Advertisement
Next Story