- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నడిరోడ్డుపై ఆటోలో మంటలు..

X
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో షార్ట్ షార్క్యూట్‌తో ట్రాలీ ఆటోలో మంటలు చెలరేగాయి. ట్రాలీ ఆటోలో తరలిస్తున్న కూలర్లు దగ్దం అయ్యాయి. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ నుండి కూలర్లను ట్రాలీ ఆటోలను తరలిస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
Next Story