- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆసీస్ x బంగ్లా' టెస్టు సిరీస్ వాయిదా !
by Shyam |
X
కరోనా కారణంగా వాయిదా పడుతున్న క్రీడల జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ పర్యటన కూడా చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కివీస్ సిరీస్ వాయిదా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్ 11 నుంచి 23 వరకు బంగ్లాదేశ్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు విదేశీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ సిరీస్‌పై చర్చించుకొని వాయిదా వేసినట్లు తెలిపాయి. ఈ మేరకు గురువారం ‘బీసీబీ, సీఏ’లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, రద్దయిన సిరీస్ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
tags: Aussies, Bangladesh, Test series, Postponed, CA, BCB
Advertisement
Next Story