- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు..
by Shamantha N |

X
దిశ, మహారాష్ట్ర :
మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అని నామకరణం చేస్తూ మహా సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఈ ఎయిర్ పోర్టును సాంబాబీ మహారాజ్ గానే పిలువాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ṭags ; aurangabad airport, name changed by maharashtra govt, sambhaji maharaj
Next Story