టోర్నడో బీభత్సం.. 100 మంది మృతి

by vinod kumar |
టోర్నడో బీభత్సం.. 100 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో బీభత్సంతో 100 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. టోర్నడో బీభత్సం నేపథ్యంలో కెంటకీలో గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Advertisement

Next Story