- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాషెస్ చరిత్రలోనే మెుట్టమెుదటి సారిగా…
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో కోవిడ్ ఆంక్షల కారణంగా ఐదవ టెస్ట్‌ను పెర్త్ నుండి తరలించారు. అయితే ఈ ఐదవ టెస్ట్ యాషెస్ చరిత్రలో మెుట్టమెుదటి సారిగా పింక్ బాల్‌తో డే-నైట్ మ్యాచ్‌గా నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా CEO నిక్ హాక్లీ కన్ఫర్మ్ చేసాడు.
అయితే ఐదవ టెస్ట్ వేదిక ఎక్కడ అని ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ రసవత్తరంగ ప్రారంభమైన యాషెస్ మెుదటి టెస్ట్ మ్యాచ్ అనూహ్య రీతిలో సాగుతోంది. ఇక ఐదవ టెస్ట్ పింక్ బాల్‌తో ఫ్లడ్ లైట్స్ కింద మరింత ఆసక్తికరంగా మారనుంది.
Next Story