- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టు తీర్పును హర్షించిన ఆశాదేవి
by Shyam |
నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలి తల్లి ఆశాదేవి కొనియాడారు. కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగిందన్నారు. దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. నిర్భయ దోషుల ఉరితీతపై ఉన్న స్టే ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది.
న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. ఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం చేయడంలో తాత్సారం చేయడాన్ని గతంలో నిర్భయ తల్లి తప్పుబట్టారు. కానీ ఈ తీర్పుతో దోషులకు ఉరితప్పదన్న నమ్మకం కలిగిందన్నారు.
Advertisement
Next Story