- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెల్ఫ్ క్వారంటైన్‌లోకి కేజ్రీవాల్
by vinod kumar |

X
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతునొప్పితో బాధపడటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో ఆ వైరస్ టెస్టు చేయించుకోబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయన సమావేశాలన్నీంటిని రద్దు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఓ ఆన్‌లైన్ సమావేశంలో చివరిసారిగా కనిపించారు. అనంతరం జ్వరం, గొంతు నొప్పి సమస్యలు రావడంతో వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా సోకిందేమోనన్న అనుమానాల నేపథ్యంలో త్వరలోనే ఆ వైరస్ టెస్టును జరిపించుకోబోతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో కరోనా కేసులు 28,936లకు చేరగా, 812 మంది మరణించారు.
Next Story