- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైరల్ : లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ను షేర్ చేసిన యాక్షన్ కింగ్

X
దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ గురించి వివరించారు. యంగ్ హీరో నితిన్‌తో ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న అర్జున్.. ఇందులో హనుమాన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. కాగా రియల్ లైఫ్‌లో చెన్నైలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించిన ఆయన.. తన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా అభివర్ణించారు. బుధవారం కుంభాభిషేకం పూర్తికాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఆయన.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు దేవుడు తనను, తన ఫ్యామిలీని ఎంచుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ టెంపుల్ నిర్మాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు.
Next Story