- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తప్పులే నన్ను ముంచేశాయి : అర్చన
హీరోయిన్ అర్చన… ‘శ్రీ రామదాసు’ సినిమాలో సీతగా నటించి మంచి గుర్తింపు పొందింది. కానీ తర్వాత చేసిన సినిమాలు ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో కనిపించి ప్రేక్షకులకు దగ్గరైన అర్చన … ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
అయితే నా సినీ ప్రయాణంలో చేసిన తప్పులే నటిగా ఎదగనీయకుండా చేశాయని తెలిపింది అర్చన. దర్శక ధీరుడు రాజమౌళి ‘మగధీర’ సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చారని తెలిపింది. కానీ ఆ సమయంలో వేరే మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల ఆ ఛాన్స్ వదులుకున్నానని తెలిపింది. కానీ ఆ రోల్ చేసిన సలోనికి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పింది. దీంతో చాలా బాధపడ్డానన్న అర్చన.. తర్వాత కూడా మరో స్టార్ డైరెక్టర్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని తెలిపింది. కానీ మళ్లీ రాంగ్ స్టెప్ తీసుకున్నాని .. వేరే సినిమాల్లో చేస్తుండడంతో ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నానని చెప్పింది. కానీ ఆ సినిమా హిట్ అయిందని.. అందులో చేసిన హీరోయిన్‌కు టాప్ రేంజ్ దక్కిందని వెల్లడించింది. ఈ అవకాశాలను వినియోగించుకుని ఉంటే…. స్టార్ రేంజ్ దక్కి ఉండేదని బాధపడిపోయింది అర్చన.
Tags: Archana, Bigg Boss Season 1, Magadheera