- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్
by srinivas |
X
దిశ వెబ్‌డెస్క్: ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ తెలిపింది. ఇకపై అన్ని సేవలను ఒకే యాప్‌లోకి తీసుకురానుంది. ఇప్పటివరకు టికెట్ల రిజర్వేషన్‌ను ఒక వెబ్‌సైట్, బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు మరో వెబ్‌సైట్ ఉంది. ఇక బస్‌పాస్‌లు తీసుకోవడానికి ఒక వెబ్‌సైట్, ఫిర్యాదులకు మరో వెబ్‌సైట్ అందుబాటులో ఉంది.
ఇప్పుడు ఇవన్నీ ఒకే దానిలో లభించేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ విధానాన్ని APSRTC అమల్లోకి తీసుకురానుంది. ఇది అందుబాటులోకి వస్తే.. ఒకే యాప్ ద్వారా టికెట్ల రిజర్వేషన్‌తో పాటు అన్ని రకాల సేవలు పొందవచ్చు. దీనికి గాను ఈ నెల 24 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించగా.. ఈ నెల 8న ప్రీ బిడ్ సమావేశానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. టెండర్ల తర్వాత ఆన్‌లైన్‌లోనే రివర్స్ టెండర్లను ఆర్టీసీ ఆహ్వానించనుంది.
Advertisement
Next Story