- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్జీవీతో చిల్ అవుతున్న ‘క్రాక్’ బ్యూటీ
X
దిశ, సినిమా: మాస్ మహరాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమాలో ‘భూం బద్దల్’ ఐటెమ్ సాంగ్‌తో థియేటర్స్ బ్లాస్ట్ చేసిన అప్సర రాణి.. మరో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. రామ్‌గోపాల్ వర్మ ‘డి కంపెనీ’లో ఐటెమ్ సాంగ్‌తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన వర్మ.. అప్సరతో కలిసి చిల్ అవుతున్న పిక్స్ షేర్ చేశాడు. ‘మిస్టర్ దావూద్ ఇబ్రహీమ్.. మా సినిమాలో ఏంజెల్ క్వీన్ అప్సర రాణి ఐటెమ్ సాంగ్ చూశాక మీ ‘డి కంపెనీ’ డ్యాన్స్ ఖతమ్ అయిపోతుంది’ అని పోస్ట్ పెట్టాడు. కాగా ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకోగా.. స్పార్క్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Advertisement
Next Story