- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన టోకు ఆహార ద్రవ్యోల్బణం!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: 2020 ఏప్రిల్‌లో టోకు ఆహార ధరల ద్రవ్యోల్బణం 3.6 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చిలో 5.49 శాతంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం వల్ల డేటా సేకరణ జరగలేదని, ఏప్రిల్‌లో టోకు ధరల సూచిక(డబ్ల్యూపీఐ) ఓవరాల్ ప్రొవిజనల్ గణాంకాలు విడుదల చేయలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల ఏప్రిల్‌లో హోల్‌సేల్ మార్కెట్లో ఉత్పత్తుల పరిమిత లావాదేవీలు జరిగాయి. ఎంచుకున్న కర్మాగారాలు, సంస్థాగత వనరుల నుంచి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా డేటా సేకరించబడింది. దీంతో ఎంపిక చేసిన డబ్ల్యూపీఐ గ్రూప్ ధరలను మాత్రమే విడుదల చేశామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Advertisement
Next Story