ఎన్నికలకు వెళ్తే మంచిదే..!

by srinivas |
ఎన్నికలకు వెళ్తే మంచిదే..!
X

దిశ, వెబ్‎డెస్క్ :

రాష్ట్ర రాజధాని విశాఖలో కావాలని అధికార పార్టీ, అక్కడ వద్దని ప్రతిపక్షం అంటున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే మంచిదేనని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఏమిటనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఏపీ రాజధాని విషయంలో అధికార, ప్రతిపక్షాల సవాళ్లపై స్పీకర్ తమ్మినేని స్పందించారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయం కనిపిస్తోందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

Advertisement

Next Story